Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదు

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 7:09 PM నారాయణపేటGeneral
రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదు - Ushodayam
నారాయణపేట జిల్లా నర్వ మండలం పాతర్చెడ్‌ గ్రామ శివారులోని కాటన్‌ మిల్లులో తక్కువ ధరకు పత్తి కొనుగోలు చేస్తున్నారనే ఫిర్యాదులపై బీఆర్ఎస్ నాయకులు మంగళవారం తనిఖీ చేశారు. మండల అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో మిల్లును సందర్శించారు. క్వింటాల్‌ పత్తికి రూ.9,200 ధర ఉండగా రూ.8,000కే కొనడమేంటని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. రైతులకు సరైన ధర చెల్లించాలని, అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

Comments

G
Loading comments...