Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు సమస్యలపై ఐక్య ఉద్యమాలు చేపట్టాలి

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 6:01 PM జయ శంకర్ భూపాలపల్లి General
రైతు సమస్యలపై ఐక్య ఉద్యమాలు చేపట్టాలి - Ushodayam
రైతాంగ సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ పిలుపునిచ్చారు. శాంతినగర్‌లో జరిగిన సంఘం జిల్లా మూడో మహాసభలో కనీస మద్దతు ధరల చట్టం, రుణమాఫీ, కౌలు రైతులకు హక్కులు, రైతులకు రూ.10 వేల పెన్షన్ కల్పించాలని డిమాండ్ చేశారు. నవంబర్ 15న నల్గొండలో జరిగే ప్రదర్శనకు రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.

Comments

G
Loading comments...