Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు డిక్లరేషన్ నుంచి సెల్ఫ్ డిక్లరేషన్‌కు: కేటీఆర్

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 4:24 PM హైదరాబాద్General
రైతు డిక్లరేషన్ నుంచి సెల్ఫ్ డిక్లరేషన్‌కు: కేటీఆర్ - Ushodayam
ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు రైతులతో సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చే పరిస్థితి తెచ్చిందని కేటీఆర్ అన్నారు. జనరేటర్లు, ట్యాంకర్లతో రైతులు తమ పంటలను కాపాడుకుంటున్నారని పేర్కొన్నారు. క్రాప్ హాలిడే ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు హాలిడే ఇవ్వాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...