Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే ఇనుము పరికరాలు వృథా.. ఆదాయానికి గండి?

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 12:23 PM హన్మకొండ General
రైల్వే ఇనుము పరికరాలు వృథా.. ఆదాయానికి గండి? - Ushodayam
దక్షిణ మధ్య రైల్వే కాజీపేట డివిజన్ పరిధిలో నిర్వహణ పనులకు ఉపయోగించే ఇనుము పరికరాలు వృథాగా మారుతున్నాయి. రైల్వే లైన్ల మరమ్మతులు, కొత్త నిర్మాణాల్లో తొలగించిన పట్టాలు, విడిభాగాలను పలుచోట్ల ఏళ్ల తరబడి వదిలేస్తున్నారు. కొన్ని చోరీలకు గురవుతుండగా, మరికొన్ని భూగర్భంలో కలిసిపోతున్నాయి. వీటిని సేకరించి స్క్రాప్‌గా విక్రయిస్తే కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...