Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయపర్తి కాంగ్రెస్ నూతన కమిటీ ప్రకటన

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 11:39 AM వరంగల్General
రాయపర్తి కాంగ్రెస్ నూతన కమిటీ ప్రకటన - Ushodayam
రాయపర్తి మండల కాంగ్రెస్ నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రకటించారు. మండల పార్టీ అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. నాయకులు, కార్యకర్తల సమక్షంలో కమిటీని వెల్లడించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని, నూతన కమిటీ సభ్యులు పార్టీ కోసం పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆమె పేర్కొన్నారు.

Comments

G
Loading comments...