Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రావులపాలెం నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులు

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 10:30 AM కోనసీమGeneral
రావులపాలెం నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులు - Ushodayam
రావులపాలెం డిపో నుంచి అయ్యప్ప భక్తుల కోసం శబరిమలై యాత్రకు ప్రత్యేక సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వై.వీ.వీ.ఎన్. కుమార్ తెలిపారు. ఐదు నుంచి తొమ్మిది రోజుల యాత్రకు రూ.5,000 నుంచి రూ.7,000 వరకు ఛార్జీలు నిర్ణయించారు. బస్సుల వివరాలకు 7382911871 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. అయ్యప్ప భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డిపో మేనేజర్ కోరారు.

Comments

G
Loading comments...