Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి పోటీలకు 16 మంది ఎంపిక

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 2:30 PM కడపGeneral
రాష్ట్రస్థాయి పోటీలకు 16 మంది ఎంపిక - Ushodayam
ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లె ఉన్నత పాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కడపలో జరిగిన పోటీల్లో బాస్కెట్‌బాల్‌లో ముగ్గురు, కబడ్డీలో ముగ్గురు, నెట్‌బాల్‌లో పది మంది ఎంపికయ్యారు. విద్యార్థులను పాఠశాల హెచ్‌ఎం మేరీ, విద్యాకమిటీ ఛైర్మన్ బొడ్డే భాస్కర్, ఎంఈవో వీరశేఖర్, డాక్టర్ వల్లూరు బ్రహ్మయ్య అభినందించారు.

Comments

G
Loading comments...