Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సత్తుపల్లి వేదిక

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 12:48 PM ఖమ్మంGeneral
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సత్తుపల్లి వేదిక - Ushodayam
రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ టోర్నమెంట్‌కు సత్తుపల్లి వేదిక కావడం సంతోషంగా ఉందని టీజీఐడీసీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయ్ బాబు అన్నారు. పోటీల మూడో రోజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేయనున్నారని పేర్కొన్నారు. క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని మువ్వా కోరారు.

Comments

G
Loading comments...