Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాప్తాడు బాధితురాలిని పరామర్శించనున్న జగన్

Follow Ushodayam on Google
Harika Nov 02, 2026 11:43 AM అమరావతిGeneral
రాప్తాడు బాధితురాలిని పరామర్శించనున్న జగన్ - Ushodayam
రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడి బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని వైసీపీ అధినేత జగన్ ఇవాళ పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 2.15 గంటలకు బాలికను కలవనున్నారు. వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పనున్నారు.

Comments

G
Loading comments...