Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాంపూర్‌లో కొమురం భీమ్ జెండా పూజ

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 10:02 AM ఆదిలాబాద్General
రాంపూర్‌లో కొమురం భీమ్ జెండా పూజ - Ushodayam
సిరికొండ మండలం రాంపూర్‌(బి) గ్రామంలో ఆదివాసీ ఆత్మగౌరవానికి ప్రతీకగా కొమురం భీమ్ జెండా పూజ నిర్వహించారు. సర్పంచ్ పవార్ ప్రవీణ్ ఆధ్వర్యంలో జెండాకు ప్రత్యేక పూజలు చేశారు. జల్, జంగల్, జమీన్ నినాద స్ఫూర్తితో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, హక్కులు, ఐక్యతను చాటిచెప్పారు.

Comments

G
Loading comments...