Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాంపూర్ గేటు వద్ద ప్రమాదాల భయం

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 11:55 AM నాగర్ కర్నూల్General
రాంపూర్ గేటు వద్ద ప్రమాదాల భయం - Ushodayam
లింగాల మండలంలోని రాంపూర్ గేటు వద్ద రక్షణ చర్యలు లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రహదారులు కలిసే కూడలి వద్ద వాహనాలు అతివేగంగా వెళ్తుండటంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...