Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాంపల్లి లేక్ వద్ద ఉచిత మంచినీటి సదుపాయం

Follow Ushodayam on Google
Gaurav Bidkar Sep 25, 2026 5:00 PM మేడ్చల్ మల్కాజిగిరి General
రాంపల్లి లేక్ వద్ద ఉచిత మంచినీటి సదుపాయం - Ushodayam
నాగారం డివిజన్‌లోని రాంపల్లి లేక్ వద్ద గణేశ్ నిమజ్జనాలకు తరలివచ్చే భక్తులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు HMWSSB అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మల్కాజ్‌గిరి ED పంకజ ఆదేశాల మేరకు ఉచిత మంచినీటి సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టిన ఈ చర్యపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ వార్డ్ మేనేజర్ సాయికిరణ్ కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...