Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణం’ను ఓపెన్‌ మైండ్‌తో చూడండి: యశ్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 7:06 PM జాతీయంవినోదం
‘రామాయణం’ను ఓపెన్‌ మైండ్‌తో చూడండి: యశ్‌ - Ushodayam
రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, యశ్‌ రావణుడిగా నటిస్తున్న ‘రామాయణం’ చిత్రాన్ని చిన్నచిన్న వీఎఫ్‌ఎక్స్‌ లోపాలు వెతకకుండా ఓపెన్‌ మైండ్‌తో చూడాలని యశ్‌ ప్రేక్షకులను కోరారు. భారతీయ కథను ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నానికి అందరూ మద్దతివ్వాలని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో అన్నారు. నమిత్‌ మల్హోత్రా ఈ భారీ ప్రాజెక్టు కోసం ఎంతో కృషి చేస్తున్నారని యశ్‌ ప్రశంసించారు.

Comments

G
Loading comments...