Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణ’ పాటపై విమర్శలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 6:02 PM జాతీయంవినోదం
‘రామాయణ’ పాటపై విమర్శలు - Ushodayam
రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి నటించిన ‘రామాయణ’లోని ‘మంగళ్‌ రంగ్‌’ పాటపై సోషల్‌ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏఆర్‌ రెహమాన్‌ స్వరపరిచిన ఈ పాట కవ్వాలీ శైలిలో ఉందని, త్రేతాయుగ నేపథ్యానికి తగిన సంగీతం లేదని కొందరు నెటిజన్లు అభ్యంతరం తెలిపారు. రాముడు, సీతల ప్రీ వెడ్డింగ్‌ వేడుకలో పసుపు కార్యక్రమాన్ని చూపించిన తీరుపైనా విమర్శలు వచ్చాయి. అయితే, పాటను కవ్వాలీతో పోల్చడం సరికాదని కొందరు సమర్థించారు.

Comments

G
Loading comments...