Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్‌లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 1:12 PM మహబూబ్‌నగర్General
రాజాపూర్‌లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి - Ushodayam
రాజాపూర్ మండల కేంద్రంలోని వాల్మీకి మహర్షి భవనంలో సోమవారం జయంతి వేడుకలు నిర్వహించారు. శ్రీరాముడి సమకాలీనుడైన వాల్మీకి మహర్షి తన ఆశ్రమంలో సీతాదేవికి ఆశ్రయం కల్పించారని సర్పంచ్ రామకృష్ణ తెలిపారు. లవకుశులు అక్కడే పెరిగారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...