Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్‌ కెసిరెడ్డికి సుప్రీం షరతులు

Follow Ushodayam on Google
Sai Nath Oct 27, 2026 4:29 PM అమరావతిGeneral
 రాజ్‌ కెసిరెడ్డికి సుప్రీం షరతులు - Ushodayam
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు రాజ్‌ కెసిరెడ్డి విచారణ పూర్తయ్యే వరకు దేశం విడిచి వెళ్లకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరించాలని స్పష్టం చేసింది. హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

Comments

G
Loading comments...