Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ సిప్లిగంజ్ కొత్త కారు

Follow Ushodayam on Google
Shruthi Oct 21, 2026 8:17 AM జాతీయంవినోదం
రాహుల్ సిప్లిగంజ్ కొత్త కారు - Ushodayam
దసరా పండుగ సందర్భంగా ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కొత్త టెస్లా లగ్జరీ కారును కొనుగోలు చేశారు. భార్య హరిణ్యతో కలిసి దిగిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. కొత్త కారును ఇంటికి తెచ్చుకున్నట్లు తెలుపుతూ ఆయన ఫోటోలు షేర్ చేయడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Comments

G
Loading comments...