Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవర్‌ పేట లో పదమటవీధి జానకిగా రితికా

Follow Ushodayam on Google
Sai Nath Oct 28, 2026 3:35 PM జాతీయంవినోదం
పవర్‌ పేట లో పదమటవీధి జానకిగా రితికా  - Ushodayam
సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తున్న ‘పవర్‌ పేట’ సినిమాలో రితికా నాయక్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ‘పదమటవీధి జానకి’ పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. గత చిత్రాలతో పోలిస్తే ఇందులో భిన్నమైన, గ్లామరస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై శశిదేవిరెడ్డి నిర్మిస్తున్నారు.

Comments

G
Loading comments...