Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధా

Follow Ushodayam on Google
Harika Oct 14, 2026 6:36 PM అమరావతిGeneral
పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధా - Ushodayam
వంగవీటి రాధా జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. విజయవాడ మేయర్ రేసులో వంగవీటి రాధా పేరు తెరపైకి వచ్చింది.

Comments

G
Loading comments...