Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లో ఉన్నాడా?: అంబటి రాంబాబు

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 2:27 PM అమరావతిGeneral
పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లో ఉన్నాడా?: అంబటి రాంబాబు - Ushodayam
డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లో ఉన్నారని తాను అనుకోవడం లేదని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, ఆయన కుమారుడి పాలన తప్ప చట్టబద్ధమైన పాలన లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు జనసేన నేతలు అవసరమయ్యారని, ఎన్నికల సమయంలో మాత్రం వద్దా అని ప్రశ్నించారు. కూటమిలో జనసేనకు తక్కువ సీట్లు కేటాయించడంపై గుంటూరులో అంబటి స్పందించారు.

Comments

G
Loading comments...