Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘ఓస్కార్ మిస్సింగ్’ చిత్రం

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 9:23 PM జాతీయంవినోదం
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘ఓస్కార్ మిస్సింగ్’ చిత్రం - Ushodayam
పసుపులేటి రాధాకృష్ణ, శివాని జంటగా నటిస్తున్న ‘ఓస్కార్ మిస్సింగ్’ చిత్రం శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. చంద్రమౌళి పి.జి దర్శకత్వంలో భూమాత ఆర్ట్స్‌ పతాకంపై పవన్‌ మాత, నితిన్‌ మాత నిర్మిస్తున్నారు. హాస్యభరిత చిత్రంగా రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. అలీ, చిత్రం శ్రీను, బిత్తిరి సత్తి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Comments

G
Loading comments...