Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుంగనూరులో ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 10:47 AM అన్నమయ్యGeneral
పుంగనూరులో ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన - Ushodayam
పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన శనివారం ఉదయం ప్రారంభమైంది. నామినేషన్లు దాఖలు చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు పరిశీలన కార్యక్రమానికి హాజరయ్యారు. రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలిస్తున్నారు. నామినేషన్ల పరిశీలన అనంతరం అర్హత పొందిన అభ్యర్థుల వివరాలు వెల్లడించనున్నారు.

Comments

G
Loading comments...