Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులిగుండు తండాలో బాల్యవివాహాలపై అవగాహన

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 2:36 PM కామరెడ్డిGeneral
పులిగుండు తండాలో బాల్యవివాహాలపై అవగాహన - Ushodayam
బాన్సువాడ మండలం పులిగుండు తండా అంగన్‌వాడీ కేంద్రంలో బాల్యవివాహాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్యవివాహాలతో బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై పడే ప్రభావాలను వివరించారు. బాల్యవివాహాలను అరికట్టేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లకావత్‌ రామారావు, కార్యదర్శి, అంగన్‌వాడీ టీచర్‌, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...