Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణాభివృద్ధికి పాత మాస్టర్‌ప్లాన్లే అడ్డంకి

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 8:53 AM ప్రకాశం General
పట్టణాభివృద్ధికి పాత మాస్టర్‌ప్లాన్లే అడ్డంకి - Ushodayam
జిల్లాలోని మున్సిపాలిటీలకు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మాస్టర్‌ప్లాన్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని పట్టణాల్లో పాత ప్రణాళికలే అమల్లో ఉండగా, మరికొన్నింటికి సరైన ప్రణాళికలు లేవు. కందుకూరులో 2005 నాటి మాస్టర్‌ప్లాన్ ఇప్పటికీ అమల్లో ఉంది. పారిశ్రామిక జోన్‌గా గుర్తించిన ప్రాంతాల్లో నివాసాలు వెలిశాయి. 2022లో రూపొందించిన కొత్త ముసాయిదాకు ఆమోదం లభించలేదు.

Comments

G
Loading comments...