Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో చమురు ధరల సెగ

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 10:55 AM జాతీయంవాణిజ్యం
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో చమురు ధరల సెగ - Ushodayam
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, చమురు సరఫరాపై ఆందోళనలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 115 డాలర్లకు చేరి, అనంతరం 110 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 101–102 డాలర్లకు చేరింది. హౌతీ బలగాలు సౌదీ అరేబియాలో క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగుతుండటంతో ఆందోళనలు పెరిగాయి.

Comments

G
Loading comments...