Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ డెల్టాకు సాగునీరు విడుదల

Follow Ushodayam on Google
Reporter.Bharath Sep 20, 2026 12:06 PM గుంటూరువినోదం
పశ్చిమ డెల్టాకు సాగునీరు విడుదల - Ushodayam
పశ్చిమడెల్టా పరిధిలోని సాగునీటి కాల్వలకు 3,506 క్యూసెక్కుల సాగు నీటిని అధికారులు ఆదివారం విడుదల చేశారు. రేవేంద్రపాడు లాకుల నుంచి బ్యాంక్ కెనాలు 814 క్యూసెక్కులు, హైలెవెల్ ఛానల్ 126, ఈస్ట్ ఛానల్ 282, వెస్ట్ ఛానల్ 102, కొమ్మమూరు కెనాల్ 930, నిజాంపట్నం ఛానలు 250 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Comments

G
Loading comments...