Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతీకా సెంచరీ.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం

Follow Ushodayam on Google
Shruthi Oct 23, 2026 8:21 PM జాతీయంక్రీడలు
ప్రతీకా సెంచరీ.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం - Ushodayam
వడోదరలో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు జింబాబ్వేపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 197 పరుగులకు ఆలౌట్ కాగా, శ్రీచరణి నాలుగు వికెట్లు పడగొట్టింది. 198 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది. ప్రతీకా రావల్ 100 పరుగులతో అజేయంగా నిలవగా, షఫాలీ వర్మ 64 పరుగులతో రాణించింది. రెండో వన్డే అక్టోబర్ 25న జరగనుంది.

Comments

G
Loading comments...