Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ నుంచి చాను ఔట్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 30, 2026 9:59 AM జాతీయంక్రీడలు
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ నుంచి చాను ఔట్‌ - Ushodayam
భారత స్టార్‌ వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ నుంచి వైదొలిగింది. వెన్నునొప్పి కారణంగా 53 కేజీల విభాగంలో పోటీపడకుండానే తప్పుకుంది. లాస్‌ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌ నేపథ్యంలో కొత్త వెయిట్‌ కేటగిరీలో బరిలోకి దిగాలని భావించిన ఆమెకు గాయం అడ్డంకిగా మారింది. ఇదే విభాగంలో పోటీపడిన మరో భారత లిఫ్టర్‌ జ్ఞానేశ్వరి యాదవ్‌ 198 కేజీలు ఎత్తి ఎనిమిదో స్థానంలో నిలిచింది.

Comments

G
Loading comments...