Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత: బేబినాయన

Follow Ushodayam on Google
B RAJESH Sep 21, 2026 12:03 PM విజయనగరంGeneral
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత: బేబినాయన - Ushodayam
ప్రజా సమస్యలు పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే బేబినాయన పేర్కొన్నారు. బొబ్బిలి కోటలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గం ప్రజలు, నాయకులు ఎమ్మెల్యేను కలిసి రోడ్లు, కాలువలు నిర్మించాలని, తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. సంబందించిన అధికారులకు ఫోన్ చేసి ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...