Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాన రహదారి గుంతకు తాత్కాలిక మరమ్మతులు

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 11:34 AM సిద్దిపేటGeneral
ప్రధాన రహదారి గుంతకు తాత్కాలిక మరమ్మతులు - Ushodayam
అక్కన్నపేట మండలం సేవాలాల్ మహారాజ్ తండాలోని ప్రధాన రహదారిపై ఏర్పడిన భారీ గుంతను సర్పంచ్ జరుపుల సునీత తాత్కాలికంగా పూడ్చివేయించారు. గుంత వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సర్పంచ్ గుంతలో మట్టి పోయించి మరమ్మతులు చేయించారు. తక్షణ చర్యలు చేపట్టిన సర్పంచ్‌ను గ్రామస్థులు అభినందించారు.

Comments

G
Loading comments...