Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఉద్యోగికి సర్వీసు నుంచి తొలగింపు మరణశిక్షతో సమానం

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 9:03 AM జాతీయంGeneral
ప్రభుత్వ ఉద్యోగికి సర్వీసు నుంచి తొలగింపు మరణశిక్షతో సమానం - Ushodayam
ప్రభుత్వోద్యోగిని సర్వీసు నుంచి తొలగించడం మరణశిక్షతో సమానమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలపై తొలగించిన పెరియార్‌ వర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్‌ శరవణన్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. శరవణన్‌ను దోషిగా తేల్చేందుకు మౌలిక సాక్ష్యాలు లేవని కోర్టు తెలిపింది. వదంతుల ఆధారంగా తొలగించడం సమంజసం కాదని పేర్కొంది.

Comments

G
Loading comments...