Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభాస్‌కు సెలబ్రిటీల బర్త్‌డే విషెస్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 9:37 AM జాతీయంవినోదం
 ప్రభాస్‌కు సెలబ్రిటీల బర్త్‌డే విషెస్‌ - Ushodayam
నటుడు ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు మారుతి, ఆది సాయికుమార్‌, మెహర్‌ రమేశ్‌, నారా రోహిత్‌ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వినయం, మంచితనం, కష్టపడే తత్వాన్ని ప్రశంసిస్తూ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు జపాన్‌కు చెందిన అభిమానులు కేక్‌ కట్‌ చేసి, బర్త్‌డే పాట పాడుతూ ప్రభాస్‌కు విషెస్‌ చెప్పారు. మళ్లీ జపాన్‌కు రావాలని కోరారు.

Comments

G
Loading comments...