Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ప్రైడ్‌ అండ్‌ ప్రిజుడీస్‌’ ట్రైలర్‌ విడుదల

Follow Ushodayam on Google
Sai Nath Oct 29, 2026 2:23 PM జాతీయంవినోదం
 ‘ప్రైడ్‌ అండ్‌ ప్రిజుడీస్‌’ ట్రైలర్‌ విడుదల - Ushodayam
జేన్‌ ఆస్టిన్‌ ప్రసిద్ధ నవల ఆధారంగా తెరకెక్కిన ‘ప్రైడ్‌ అండ్‌ ప్రిజుడీస్‌’ కొత్త వెర్షన్‌ ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసింది. ఇందులో ఎలిజబెత్‌ బెన్నెట్‌గా ఎమ్మా కొరిన్‌, మిస్టర్‌ డార్సీగా జాక్‌ లోడెన్‌ నటించారు. ఒలివియా కోల్మన్‌.. తన కుమార్తెలకు తగిన వరులను వెతికే మిసెస్‌ బెన్నెట్‌గా కనిపించనున్నారు. 19వ శతాబ్దపు నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రేమ, పెళ్లి, సామాజిక హోదా వంటి అంశాలను చూపించనున్నారు.

Comments

G
Loading comments...