Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోరుమామిళ్ల నామినేషన్ కేంద్రం వద్ద బందోబస్తు

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 12:31 PM కడపGeneral
పోరుమామిళ్ల నామినేషన్ కేంద్రం వద్ద బందోబస్తు - Ushodayam
పోరుమామిళ్ల MPTC నామినేషన్ కేంద్రం వద్ద శనివారం స్క్రూటినీ సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్సై విద్యాసాగర్ ఆధ్వర్యంలో రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియకు అందరూ సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...