Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం YCP ZPTC అభ్యర్థిగా నాగమణి

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 9:16 AM ఏలూరుGeneral
పోలవరం YCP ZPTC అభ్యర్థిగా నాగమణి - Ushodayam
పోలవరం మండల ZPTC అభ్యర్థిగా సుంకర నాగమణి పేరును YCP అధిష్ఠానం ఖరారు చేసింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె పార్టీ తరఫున పోటీ చేయనున్నారు. YCP అభ్యర్థిని ప్రకటించడంతో పోలవరం మండలంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో పోటీపై ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...