Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల సంయమనాన్ని బలహీనతగా భావించొద్దు: ఏపీ డీజీపీ

Follow Ushodayam on Google
Shruthi Oct 23, 2026 9:39 PM అమరావతిGeneral
పోలీసుల సంయమనాన్ని బలహీనతగా భావించొద్దు: ఏపీ డీజీపీ - Ushodayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసుల సంయమనాన్ని బలహీనతగా భావించవద్దని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు. ఎన్నికల్లో హింస, బెదిరింపులకు పాల్పడితే రాజకీయ పలుకుబడితో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎనిమిది జిల్లాల్లో 14 ఎన్నికల ఘటనలకు సంబంధించి 17 మంది నిందితులను గుర్తించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...