Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు వాహనాల్లో నామినేషన్ కేంద్రాలకు అభ్యర్థులు

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 3:18 PM అమరావతిGeneral
పోలీసు వాహనాల్లో నామినేషన్ కేంద్రాలకు అభ్యర్థులు - Ushodayam
ఏపీలో పలుచోట్ల ఉద్రిక్తతల నేపథ్యంలో అభ్యర్థులు సురక్షితంగా నామినేషన్లు వేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. నరసరావుపేటలో జెడ్పీటీసీ అభ్యర్థులను ప్రత్యేక వాహనాల్లో నామినేషన్ కేంద్రానికి తీసుకెళ్లారు. సత్యసాయి జిల్లా బత్తలపల్లిలోనూ ఉద్రిక్తతల భయంతో వైసీపీ అభ్యర్థులు పోలీసు వాహనంలో కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలు సమర్పించారు.

Comments

G
Loading comments...