Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిశ్రమల కాలుష్యంపై గ్రామస్తుల మహాధర్నా

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 2:40 PM మేడ్చల్ మల్కాజిగిరి General
పరిశ్రమల కాలుష్యంపై గ్రామస్తుల మహాధర్నా - Ushodayam
రైస్ మిల్లులు, ప్లైవుడ్ పరిశ్రమల నుంచి వెలువడుతున్న దుమ్ము, పొగతో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని పోచారం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతూ చేపట్టిన ధర్నాతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి

Comments

G
Loading comments...