Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 2:21 PM నెల్లూరుGeneral
విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి - Ushodayam
పొదలకూరులో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని యమహా షోరూంలో పనిచేస్తున్న మోహిత్ (29) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్డులో నివసించే మోహిత్ రెండు నెలల క్రితమే పొదలకూరులో ఉద్యోగంలో చేరినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...