Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండుగ వేళ ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ

Follow Ushodayam on Google
Kiran Oct 12, 2026 4:04 PM వనపర్తిGeneral
పండుగ వేళ ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ - Ushodayam
దసరా పండుగ, విద్యాసంస్థల సెలవుల నేపథ్యంలో ప్రజలు ఇళ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆత్మకూరు సీఐ శివకుమార్ సూచించారు. ఎస్పీ సునీత రెడ్డి ఆదేశాల మేరకు పలు సూచనలు చేశారు. ఊళ్లకు వెళ్లేవారు తలుపులు, కిటికీలు పటిష్టంగా మూసి, బంగారు ఆభరణాలు, నగదును భద్రంగా ఉంచుకోవాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...