Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుపై ఎమ్మెల్యే కు వినతి

Follow Ushodayam on Google
Saychi kumar Aug 28, 2026 9:35 AM కామరెడ్డిGeneral
పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుపై ఎమ్మెల్యే కు వినతి - Ushodayam
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే కాటే పల్లి వెంకటరమణా రెడ్డిని కలిసిన ముదిరాజ్ సంఘం నాయకులు. బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న విగ్రహం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసుకోవడానికి మాజీ ఎమ్మెల్యే కి వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...