Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలు సంస్థలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చర్యలు

Follow Ushodayam on Google
Shruthi Oct 18, 2026 3:25 PM జాతీయంవాణిజ్యం
పలు సంస్థలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చర్యలు - Ushodayam
బిస్కెట్లలో పశువుల దాణా తవుడు వాడిన సూర్య ఫుడ్‌, పాలల్లో రసాయనాలు గుర్తించిన దొడ్ల డెయిరీ, ఎండు ద్రాక్షలో కెమికల్స్ ఉన్న యుయిర్‌ ఆర్గానిక్‌పై ప్రాసిక్యూషన్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలపై నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌కు నోటీసులు ఇచ్చింది. అలాగే తేనీరులో పురుగుమందుల అవశేషాల గరిష్ఠ పరిమితులను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఖరారు చేసింది.

Comments

G
Loading comments...