Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

pslలో స్టీవ్‌ స్మిత్‌కు రూ.14 కోట్లు

Follow Ushodayam on Google
Sai Nath Oct 24, 2026 12:30 PM జాతీయంక్రీడలు
pslలో స్టీవ్‌ స్మిత్‌కు రూ.14 కోట్లు - Ushodayam
ఐపీఎల్‌ వేలంలో వరుసగా నాలుగు సీజన్లుగా అమ్ముడుపోని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కు పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో భారీ ధర దక్కింది. సియాల్‌కోట్‌ స్టాలియన్జ్‌ జట్టు అతడితో 14 కోట్ల పాకిస్థానీ రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.4.53 కోట్లు. పీఎస్‌ఎల్‌ చరిత్రలోనే అత్యధిక పారితోషికం అందుకోనున్న ఆటగాడిగా స్మిత్‌ నిలవనున్నాడు.

Comments

G
Loading comments...