Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ బస్సు బోల్తా

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 2:32 PM బాపట్లGeneral
ఆర్టీసీ బస్సు బోల్తా - Ushodayam
పిడుగురాళ్ల హైవేపై సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. పర్చూరు నుంచి చిలకలూరిపేట వైపు వస్తున్న బస్సు అన్నంబొట్లవారిపాలెం వద్ద ప్రమాదానికి గురైంది. బస్సులో 17 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...