Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాల్లో E100కు అనుమతి

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 6:35 PM జాతీయంవాణిజ్యం
ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాల్లో E100కు అనుమతి - Ushodayam
ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాల్లో 100 శాతం ఇథనాల్‌ ఇంధనం E100 వినియోగానికి కేంద్రం అనుమతిచ్చింది.ఇందుకోసం మోటారు వాహన చట్టాన్ని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ సవరించింది.దీంతో E85తో పాటు E100 వాడుకునే అవకాశం కలిగింది. అయితే E100 వినియోగానికి అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలకే ఈ అనుమతి వర్తిస్తుంది.వాహన తయారీ సంస్థలు ధ్రువీకరించాలి.సాధారణ పెట్రోల్‌ లేదా E20తో నడిచే పాత వాహనాల్లో E85, E100 వాడకూడదు.

Comments

G
Loading comments...