Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫాదర్‌ కథ తెరపై మరింత హృద్యంగా: చంద్రు

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 11:45 AM జాతీయంవినోదం
ఫాదర్‌ కథ తెరపై మరింత హృద్యంగా: చంద్రు - Ushodayam
ప్రకాశ్‌ రాజ్‌,డార్లింగ్‌ కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఫాదర్‌’ చిత్రంపై నిర్మాత,దర్శకుడు ఆర్‌.చంద్రు ప్రశంసలు కురిపించారు. రాజమోహన్‌ చెప్పిన కథ తెరపై పదిరెట్లు ప్రభావవంతంగా వచ్చిందని,సినిమా చూసి భావోద్వేగానికి గురై వెంటనే తన తండ్రికి ఫోన్‌ చేశానని తెలిపారు. తండ్రీకొడుకుల బంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నకుల్‌ అభ్యాంకర్‌ సంగీతం అందించారు.‘గగన నేసర’ పాటను చిత్రబృందంఆర్‌ విడుదల చేసింది.

Comments

G
Loading comments...