Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెందుర్తి నియోజకవర్గం మ‌హిళ‌ల క‌ళ్ల‌ల్లో ఆనందం వ‌ర్ణ‌నాతీతం

Follow Ushodayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 19, 2026 6:32 PM విశాఖపట్నంGeneral
పెందుర్తి నియోజకవర్గం మ‌హిళ‌ల క‌ళ్ల‌ల్లో ఆనందం వ‌ర్ణ‌నాతీతం - Ushodayam
గౌరవ ముఖ్య‌మంత్రి శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇంటి ప‌ట్టాలు అందుకున్న మ‌హిళ‌ల క‌ళ్ల‌ల్లో ఆనందం వ‌ర్ణ‌నాతీత‌మ‌ని పెందుర్తి ఎమ్మల్యే పేర్కొన్నారు. పెందుర్తి నియోజ‌క‌వ‌ర్గానికి సంభందించి 2851 మందికి సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన కౌంట‌ర్ల‌లో పెందుర్తి ఎమ్మల్యే పంచకర్ల రమేష్ బాబు చేతుల మీదుగా ఇంటిప‌ట్టాల‌ను అంద‌చేసారు.

Comments

G
Loading comments...