Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదవేగి జడ్పీటీసీ స్థానంలో నవ్యశ్రీ ఏకగ్రీవం

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 6:43 PM ఏలూరుGeneral
పెదవేగి జడ్పీటీసీ స్థానంలో నవ్యశ్రీ ఏకగ్రీవం - Ushodayam
ఏలూరు జిల్లా పెదవేగి జడ్పీటీసీ స్థానానికి చింతమనేని నవ్యశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ఆమె ఏకగ్రీవమైనట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. నవ్యశ్రీ ఎన్నికతో కూటమి శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాల పర్వం కొనసాగుతోంది.

Comments

G
Loading comments...