Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పణ

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 11:25 AM రాజన్న సిరిసిల్లGeneral
పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పణ - Ushodayam
సిరిసిల్లలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మహిళా విభాగం, కులబాంధవులు శుక్రవారం పద్మావతి అమ్మవారికి సంప్రదాయబద్ధంగా ఒడిబియ్యం సమర్పించారు. ఏటా భక్తిశ్రద్ధలతో కానుకలు అందిస్తున్నట్లు తెలిపారు. రథోత్సవం సందర్భంగా పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఛైర్‌పర్సన్ జిందం కళ, సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...