Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదేళ్ల కనిష్ఠానికి స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 6:23 PM జాతీయంవాణిజ్యం
పదేళ్ల కనిష్ఠానికి స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు - Ushodayam
భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 20 శాతం క్షీణించి, పదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. విడిభాగాల ఖర్చులు పెరగడంతో ఫోన్ల ధరలు పెరగడం, కొనుగోలు సామర్థ్యం తగ్గడం ఇందుకు కారణమని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ తెలిపింది. 2026లో మార్కెట్‌ 13 శాతం తగ్గవచ్చని అంచనా వేసింది. 17 శాతం మార్కెట్‌ వాటాతో శాంసంగ్‌ అగ్రస్థానంలో నిలిచింది.

Comments

G
Loading comments...